Courtesy: @gossiper/TwitterPage

Thalapathy Vijay's gesture to prevent injuries to his fans is winning hearts
#Thalapathy63
#Ilayathapathyvijay
#Atlee
#Nayanathara
#Vijayfans
#Kollywood
#Herovijay
#Mersal
#Theri

ఇళయ దళపతి విజయ్ ప్రస్తుతమ్ అట్లీ దర్శత్వంలో ఫుట్ బాల్ క్రీడ నేపథ్యంలో సాగే చిత్రంలో నటిస్తున్నాడు. విజయ్ ఈ చిత్రంలో ఫుట్ బాల్ కోచ్‌గా నటిస్తున్నాడు. వరుస విజయాలతో విజయ్ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. గత ఏడాది విడుదలైన సర్కార్ చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. కత్తి, తుపాకీ, తేరి, మెర్సల్, సర్కార్ ఇలా బ్లాక్ బస్టర్ విజయాలతో విజయ్ తమిళంలో తిరుగులేని హీరోగా మారిపోయాడు. విజయ్ అంటే పిచ్చెక్కి పోయే అభిమానులు ఉన్నారు. ఆ అభిమానుల వల్లే విజయ్‌కు తరచుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా షూటింగ్ లొకేషన్‌లో విజయ్ ఫాన్స్ చేసిన నిర్వాకానికి సంబందించిన వీడియో సోషల్ ఇండియాలో వైరల్ అవుతోంది.